Posts

Showing posts from August, 2021

Maro manishi

                                  అధీ ఒక యూనివర్సిటీ ఎక్సమ్ అందరూ ఆ ఎక్సమ్  రాసి  సీట్  సంపాదిస్తే,తాను మాత్రం అందరి హృదయాలు గెల్చుకుంది . తన కళ్ళు కాటుకకే అందాన్ని తెచ్చిపెట్టేలా . తన పెదవులు మృదువయినా పూలా రేఖలులా . తన శరీరం ఆకాశం లో తేలుతున్న  పల్చని తుమ్మెద రెక్కలా  . తాకితే కరిగిపోయే నీటి మంచు లా వర్ణిస్తే తరగని తన అందంతో తన మేధాశక్తి తో ఆ యూనివర్సిటీ  లోని సీట్ మరియు కుర్రాళ్ళ హృదయాలను గెల్చుకుంది సుహాసిని .                    సుహాసిని యూనివర్సిటీ ఎక్సమ్ లో టాప్ వచ్చి ఆ యూనివర్సిటీ లోని స్పెషలైసెషన్  అఫ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అనే కోర్స్ లో జాయిన్ అయింది . తాను అకౌంట్స్ ని నమిలి మింగేసిందా అన్నట్టు, ఎంతో చాకచక్యంగా  అసలు సమయాన్నే ఆశచర్య పరిచేలా తన జోరు కి అందరూ ఫిదా .                     రాహుల్ ,చిన్నప్పటి నుంచి చదువులో , ఆటల్లో ,కలల్లో మంచ...